విద్యార్థినులను వేధిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

67பார்த்தது
విద్యార్థినులను వేధిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
సిరిసిల్ల పట్టణంలో మహిళలను విద్యార్థినులను వేధిస్తున్న పోకిరీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి పై కేసులు పెట్టి కఠిన చర్యలు చేపడుతున్న పోలీస్ శాఖ. ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడిన వారిని సహించేది లేదని, వారిపై చర్యలు తప్పదని పోలీస్ శాఖ హెచ్చరించారు. పోకిరిలపై తీసుకున్న చర్యలకు పట్టణవాసులు పోలీస్ శాఖకు అభినందనలు తెలుపుతున్నారు.

தொடர்புடைய செய்தி