రాజన్న సిరిసిల్ల జిల్లాలో వార్షిక నివేదిక విడుదల: ఎస్పి

79பார்த்தது
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2024 సంవత్సరంలో 3, 106 కేసులు నమోదయ్యాయని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం 2024 వార్షిక నివేదికను ఎస్పీ అఖిల్ మహాజన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. జిల్లా పోలీసుల స్నేహపూర్వక విధానం, పోలీసుల పారదర్శక పనితీరు విధానం వల్లప్రజలలో పోలీసులపై విశ్వాసం పెరిగిందని చెప్పారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி