బోనాల పాట చిత్రీకరణ

60பார்த்தது
బోనాల పాట చిత్రీకరణ
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట్ శ్రీ రేణుకా ఎల్లమ్మ గుడి లో కందునుల వెంకటేశ్వర్లు సారధ్యంలో ఎస్వి ఎన్ మ్యూజిక్ అధ్వర్యంలో సోమవారం బోనాల పాట షూటింగ్ చేపట్టారు. టియూడబ్ల్యూఏ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద భాస్కర్, సదయ్య, శ్రీనివాస్, మహేష్ షూటింగ్ ను ప్రారంభించారు. రచయిత మూల శంకర్, సౌమ్య, తిరువతి. మెయిన్ లీడ్ లో బిట్టు. అమ్మవారి గెటవ్ లో డాక్టర్ శరణ్య నటించగా డ్యాన్స్ మాస్టర్ శేఖర్ పాల్గోన్నారు.

தொடர்புடைய செய்தி