ఉప ముఖ్యమంత్రి భట్టికి ఘన స్వాగతం

71பார்த்தது
ఉప ముఖ్యమంత్రి భట్టికి ఘన స్వాగతం
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు శనివారం పెద్దపల్లి జిల్లా రామగుండం బి పవర్ హౌస్ వద్ద ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రామగుండంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి భట్టితో పాటు రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లకు ఎమ్మెల్యే స్వాగతం పలికారు. అనంతరం భారీ గజమాలతో సత్కరించారు.

தொடர்புடைய செய்தி