గ్రామాల అభివృద్దే ధ్యేయం: ఎమ్మెల్యే

64பார்த்தது
గ్రామాల అభివృద్దే ధ్యేయం: ఎమ్మెల్యే
గ్రామాల అభివృద్దే ధ్యేయంగా పని చేస్తున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. శుక్రవారం కాల్వశ్రీరాంపూర్ మండలం ఆరెపల్లిలో రూ. 5లక్షల నిధులతో గ్రామపంచాయతీ ప్రహరీ గోడ నిర్మాణం కోసం, సొంత ఖర్చులతో వాటర్ ప్లాంట్ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి అధిక నిధులు విడుదల చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி