గణేష్ నిమజ్జనంకు ప్రత్యేక ఏర్పాట్లు

81பார்த்தது
గణేష్ నిమజ్జనంకు ప్రత్యేక ఏర్పాట్లు
గణేశ్ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు అన్నారు. గురువారం సుల్తానాబాద్ మున్సిపల్ లో జరిగిన సాధారణ సమావేశంలో మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో సోమవారం జరగబోయే గణేష్ నిమజ్జనంకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రహదారులను శుభ్రపరిచి, రోడ్డుపై గుంతలను పూడ్చివేస్తున్నామని తెలిపారు. సమావేశంలో వైస్ చైర్ పర్సన్ బిరుదు సమత కృష్ణ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி