ఓబిసి డిక్లరేషన్ ప్రకటించాలని నిరసన

74பார்த்தது
పెద్దపల్లిలో సోమవారం బిజెపి ఆధ్వర్యంలో ఓబిసి డిక్లరేషన్ ప్రకటించాలని మండల తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ పిలుపు మేరకు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ సూచన మేరకు మండల అధ్యక్షులు మేకల శ్రీనివాస్, బిజెపి పట్టణ అధ్యక్షుడు కావేటి రాజగోపాల్ ఆధ్వర్యంలో బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా కాలయాపన చేయడాన్ని నిరసించారు.

தொடர்புடைய செய்தி