భారీ వర్షాలకు కూలిన ఇల్లు

81பார்த்தது
భారీ వర్షాలకు కూలిన ఇల్లు
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని కిష్టంపేట గ్రామంలో సాగర్ల సదయ్యకు చెందిన ఇల్లు గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కూలిపోయింది. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా గోడలు నానిపోయి ఇల్లు కూలినట్లు సదయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. ఇల్లు కూలిపోవడంతో ఇంటిలోని వస్తువులు, బియ్యం అన్నీ తడిసిపోయాయని, ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధితుడు సదయ్య వేడుకున్నాడు.

தொடர்புடைய செய்தி