పోషణ మహ్ కార్యక్రమాలు విజయవంతం చేయాలి..

64பார்த்தது
పోషణ మహ్ కార్యక్రమాలు విజయవంతం చేయాలి..
పోషన్ మహ్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ అన్నారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్లో పోషణ మహ్- 2024 కార్యక్రమాలను ప్రారంభిస్తూ, ప్రత్యేకంగా రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ అనిల్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, సిడిపిఓలు కవిత, అలేఖ్య, పుష్పలత, డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్, డీఈఓ మాధవి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி