కేశవపట్నంలో భారీ వర్షం

61பார்த்தது
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రం కేశవపట్నంలో భారీ వర్షం కురుస్తోంది రాత్రి నుండి ఆదివారం తెల్లవారుజాము వరకు ఏకబిగిన కుండపోతగా వర్షం కురుస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భారీవర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికార యంత్రాంగం సూచించింది.

தொடர்புடைய செய்தி