పేదలకు అందని 'డబుల్' ఇళ్లు

62பார்த்தது
పేదలకు అందని 'డబుల్' ఇళ్లు
ఇల్లంతకుంటలో పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు అందడం లేదు. లబ్ధిదారుల ఎంపిక పూర్తయినప్పటికీ సొంతింటి కల సాకారం కావడం లేదు. మండల కేంద్రంలో డబుల్ బెడ్రూంల కోసం ప్రైవేట్ వ్యక్తుల నుంచి స్థలాన్ని కొనుగోలు చేసి 40 ఇళ్ల వరకు నిర్మించగా, 32 ఇళ్ల లబ్ధిదారులను గ్రామసభలో ఎంపిక చేశారు. అయితే పలు కారణాలతో లబ్ధిదారులకు ఇళ్లను ఇంకా పంపిణీ చేయకపోవడంతో అద్దె ఇళ్లలో ఇబ్బందులు పడుతున్నామని శుక్రవారం మీడియాకు తెలిపారు.

தொடர்புடைய செய்தி