దసరా ఉత్సవాల ఏర్పాట్లు పరిశీలించిన చైర్ పర్సన్

61பார்த்தது
దసరా ఉత్సవాల ఏర్పాట్లు పరిశీలించిన చైర్ పర్సన్
జగిత్యాల పట్టణంలోని జమ్మిగద్దె వద్ద దసరా నవరాత్రుల సందర్బంగా ఏర్పాట్లను మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి తగు సూచనలు చేశారు. వారి వెంట మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, కౌన్సిలర్ క్యాదాసు నవీన్, నాయకులు వల్లేపు మొగిలి, మున్సిపల్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, స్థానికులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி