డీపీవో కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీ

67பார்த்தது
డీపీవో కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీ
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మంగళవారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భీమ్ రావు, డీఎస్పీ రఘు చందర్, ఎస్బి ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కిరణ్, రామకృష్ణ, వేణు, పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி