వయోవృద్ధులకు సన్మానం

64பார்த்தது
వయోవృద్ధులకు సన్మానం
జగిత్యాల పట్టణంలోని సీఎస్ఐ వెస్లీ చర్చిలో ఆదివారం వృద్ధులను ఘనంగా సన్మానించారు. రెవ డాక్టర్ ఆర్ జీవరత్నం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక క్రైస్తవ వయో వృద్ధులు పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు రేవ డాక్టర్ ఆర్ జీవరత్నం వయోవృద్ధులకు సంబంధించిన ఉపదేశాన్ని అందించారు.

தொடர்புடைய செய்தி