దేహదానం డిక్లరేషన్ చేసిన వ్యక్తికి ఎమ్మెల్యే సన్మానం

66பார்த்தது
దేహదానం డిక్లరేషన్ చేసిన వ్యక్తికి ఎమ్మెల్యే సన్మానం
జగిత్యాల పట్టణంలోని 36వ వార్డుకు చెందిన రిటైర్డు టీచర్ పొన్నం నారాయణ గౌడ్ (86) వారి మరణం అనంతరం వారి దేహాన్ని జగిత్యాల మెడికల్ కళాశాలకు అందిస్తామని డిక్లరేషన్ ఇవ్వగా వారిని వారి స్వగృహంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శనివారం సన్మానించి, భగత్ సింగ్ చిత్ర పటాన్ని అందజేసి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, నాయకులు టివి సత్యం, చేట్పల్లి సుధాకర్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி