జగిత్యాల: ఎంబిబిఎస్ సీటు సాధించిన విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే

79பார்த்தது
జగిత్యాల: ఎంబిబిఎస్ సీటు సాధించిన విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే
జగిత్యాల మున్సిపల్ కౌన్సిలర్ కప్పల శ్రీకాంత్ కొడుకు చంద్ర హస్ నీట్ ఆల్ ఇండియా 3400 ర్యాంక్, తెలంగాణ 42 ఉత్తమ ర్యాంకు సాధించి గాంధీ మెడికల్ కాలేజీలో ఉచిత యంబిబిఎస్ సీటు సాధించగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ను ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్ర హస్ కు శుభా కాంక్షలు తెలిపి, అభినందించారు.

தொடர்புடைய செய்தி