బోనాల పండుగకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

55பார்த்தது
బోనాల పండుగకు ఎమ్మెల్యేకు ఆహ్వానం
జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ను జగిత్యాల పట్టణ వాణీనగర్ పద్మ శాలి సేవా సంఘం సభ్యులు శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించే పోచమ్మ బోనాల కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో 24 వ వార్డు కౌన్సిలర్ గుర్రం రమేష్, నాయకులు వాసం రఘు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி