హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి

50பார்த்தது
హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి
జగిత్యాల రూరల్ మండలం చల్గల్ గ్రామానికి చెందిన వి. రమణ అనే హెడ్ కానిస్టేబుల్ జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ లో విధులు నిర్వహిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణ వార్త తెలుసుకొన్న తోటి పోలీసులు సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. హెడ్ కానిస్టేబుల్ కు నివాళులు అర్పించారు.

தொடர்புடைய செய்தி