బోనాల పండుగ పోస్టర్ ఆవిష్కరించిన చైర్పర్సన్

59பார்த்தது
బోనాల పండుగ పోస్టర్ ఆవిష్కరించిన చైర్పర్సన్
మేరు సేవా సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ మాసం పోచమ్మ బోనాల పండుగ పోస్టర్ ను జగిత్యాల బల్దియా చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ బుధవారం చైర్పర్సన్ నివాసంలో ఆవిష్కరించారు. మేరు సేవా సంఘం కార్యవర్గ సభ్యులు ఆషాఢ మాస పోచమ్మ బోనాల కార్యక్రమంకు ఆహ్వానించారు.

தொடர்புடைய செய்தி