ఘనంగా భగత్ సింగ్ జయంతి వేడుకలు

56பார்த்தது
ఘనంగా భగత్ సింగ్ జయంతి వేడుకలు
జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ లో 4 సింహాల విగ్రహం ప్రధాన కూడలి వద్ద శనివారం నిత్య జనగణమన నిర్వాహకుల ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దేశభక్తికి నిలువెత్తు రూపం, పోరాట స్ఫూర్తికి ప్రతిరూపం, దేశం కోసం ప్రాణాలర్పించిన వీర కిశోరం అని ఆయన త్యాగాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో చర్లపల్లి మల్లేశం, లక్కం సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி