పోలీసుల పేరుతో చేసే ఫోన్ కాల్స్ పై అప్రమత్తంగా ఉండాలి

57பார்த்தது
పోలీసుల పేరుతో చేసే ఫోన్ కాల్స్ పై అప్రమత్తంగా ఉండాలి
పోలీసులమని అగంతుకులు చేసే ఫోన్ కాల్స్ పై అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మీ కుటుంబ సభ్యులు ఏదో కేసులో ఇరుక్కున్నారని బెదిరించడం, డబ్బులు డిమాండ్‌ చేయడం, లేక సైబర్‌ నేరాలకు పాల్పడేందుకు వ్యక్తిగత వివరాలు అడగడం, లేదంటే నెంబర్‌ బ్లాక్‌ అవుతుందని దబాయించడం వంటి కేసులు పెరిగిపోయాయన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி