జమ్మికుంట: ఆశా వర్కర్లకు వేతనం రూ. 18వేలకు పెంచాలని వినతి

55பார்த்தது
జమ్మికుంట: ఆశా వర్కర్లకు వేతనం రూ. 18వేలకు పెంచాలని వినతి
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకు రూ. 18, 000 ఫిక్సిడ్ వేతనం నిర్ణయించాలని జమ్మికుంట తహశీల్దార్ కి సోమవారం వినతి పత్రాన్ని అందజేశారు. ఆశా వర్కర్లకు ప్రమోషన్, పిఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వేతనాలు, ఇతర సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా 2023 సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 9 వరకు నిరవధిక సమ్మె చేసినట్లు గుర్తు చేశారు.

தொடர்புடைய செய்தி