ఇల్లందకుంట వాసికి రాష్ట్ర స్థాయిలో 35వ ర్యాంక్

78பார்த்தது
ఇల్లందకుంట వాసికి రాష్ట్ర స్థాయిలో 35వ ర్యాంక్
నిన్న విడుదలైన గ్రేడ్-2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగానికి ఇల్లందకుంట మండలం సిరిసేడుకి చెందిన బీనవేని పరుశురాం ఎంపికయ్యాడు. రాష్ట్ర స్థాయిలో 35వ ర్యాంక్ సాధించి హాస్టల్ వార్డెన్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. పరుశురాముది పేద రైతు కుటుంబం. అయినప్పటికీ కష్టపడి చదివి 2023 పోలీస్ రిక్రూట్మెంట్లో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం పరుశురాం కేయూలో పీహెచ్డీ చేస్తున్నాడు.

தொடர்புடைய செய்தி