హుజూరాబాద్ ఎమ్మెల్యే నివాస గృహంలో బతుకమ్మ సందడి

66பார்த்தது
హుజూరాబాద్ పట్టణంతో పాటు వివిధ గ్రామాల్లో గురువారం సద్దుల బతుకమ్మ పండగను ఘనంగా నిర్వహించుకునేందుకు మహిళలు, ఆడపడుచులు సన్నద్ధమవుతున్నారు. తీరొక్క పూలతో బతుకమ్మను పేరుస్తు ముస్తాబు చేస్తున్నారు. ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి నివాస గృహంలో బతుకమ్మ సందడి మొదలైంది. కౌశిక్ రెడ్డి భార్య షాలిని రెడ్డి మహిళలతో కలిసి బతుకమ్మను పేర్చారు. నియోజకవర్గ మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி