శ్రీ వాగ్దేవి డిగ్రీ కాలేజీలో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు

68பார்த்தது
శ్రీ వాగ్దేవి డిగ్రీ కాలేజీలో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు
హుజురాబాద్ లో గల శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాలలో బంగారు పూల బతుకమ్మ సంబరాలు మరియు నూతన విద్యార్థులకు స్వాగత వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు బతుకమ్మ పాటలు పాడుతూ కోలాటంతో నృత్యం చేస్తూ పలువురిని ఆకట్టుకున్నాయి. బతుకమ్మ వేడుకలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని విద్యార్థులకు సామాజిక అంశాలతో పాటు సాంప్రదాయక పండుగలు ఎంతో అవసరమని కళాశాల కరస్పాండెంట్ ఏనుగు మైపాల్ రెడ్డి వివరించారు.

தொடர்புடைய செய்தி