స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

61பார்த்தது
స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రానికి చెందిన గొట్టే భాగ్యమ్మ ఇటీవల కాలంలో అనారోగ్య కారణంతో మృతి చెందడం జరిగింది. అతని కుమారుడైన గొట్టే సాగర్ జడ్. పి. హెచ్. ఎస్ పాఠశాల 2008-09 పదోవ. తరగతి బ్యాచ్ స్నేహితులు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబానికి శనివారం రూ. 11, 116, 25 కేజీల బియ్యాన్ని వాళ్ళ మిత్రుడైన సాగర్ కి అందజేశారు.

தொடர்புடைய செய்தி