లస్మన్నపల్లిలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ ఉత్సవాలు

60பார்த்தது
లస్మన్నపల్లిలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ ఉత్సవాలు
హుస్నాబాద్ నియోజకవర్గంలో బుధవారం ఎంగిలిపూల బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సైదాపూర్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు మహిళలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు పేర్చిన బతుకమ్మలు ఆకట్టుకున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా బతుకమ్మ వేడుకలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల మధ్య ఈ వేడుకలను ఘనంగా ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி