ధర్మపురి: ప్రభుత్వం నిర్ణయించిన విధంగా ఇండ్లను నిర్మించుకోవాలి

56பார்த்தது
ధర్మపురి: ప్రభుత్వం నిర్ణయించిన విధంగా ఇండ్లను నిర్మించుకోవాలి
ప్రభుత్వం నిర్ణయించిన నమూనా ప్రకారం ఇండ్లను నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలం అబ్బాపూర్ గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల స్థలాలను సంబంధిత అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లబ్ధిదారులు త్వరితగతిన ఇండ్ల నిర్మాణం ప్రకీయను పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ రఘు వరుణ్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி