మహిళా బోనాల కోలాటం శిక్షణ శిబిరం ప్రారంభం

72பார்த்தது
మహిళా బోనాల కోలాటం శిక్షణ శిబిరం ప్రారంభం
తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, మల్లికార్జున ఒగ్గుకళా సేవా సమితి ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా గంగాధర మండలం తాడిజెర్రి గ్రామంలో ప్రజా కళల పరిరక్షణలో భాగంగా మహిళా బోనాల కోలాటం శిక్షణా శిబిరం కార్యక్రమాన్ని బుదవారం ప్రారంభించారు. గ్రామానికి చెందిన ఔత్సాహిక మహిళలు దాదాపు 75 మంది కి 15 రోజుల పాటు రోజుకు 8గంటల పాటు కఠిన శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రోగ్రాం సమన్వయ కర్త ఈర్ల మహిపాల్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி