ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే

76பார்த்தது
ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే
కొడిమ్యాల మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ని శుక్రవారం నియోజకవర్గ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం ప్రారంభించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி