ఆజామాబాద్లో మద్యం నిషేధిస్తూ ఏకగ్రీవంగా నిర్ణయం

61பார்த்தது
ఆజామాబాద్లో మద్యం నిషేధిస్తూ ఏకగ్రీవంగా నిర్ణయం
ఎల్లారెడ్డి మండలం ఆజామాబాద్లో ప్రజలు మద్యం విక్రయాన్ని నిషేధిస్తూ ఆదివారం ఏకగ్రీవనిర్ణయం తీసుకున్నారు. గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా నిలిపేందు కోసం, యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా పెద్దలు కలిసి కట్టుగా మద్యాన్ని విక్రయించవద్దని, అమ్మకాలు పూర్తిగా నిషేధం అని తీర్మానించారు. వ్రాత పూర్వకంగా వ్రాసిన పత్రంపై సంతకాలు చేశారు. మధ్యం విక్రయించినట్లైతే 50వేల రూపాయల జరిమానా చెల్లించేలా తీర్మానించారు.

தொடர்புடைய செய்தி