మండల టాపర్ హారిక కు సన్మానం

75பார்த்தது
మండల టాపర్ హారిక కు సన్మానం
10వ తరగతి ఫలితాల్లో ఎల్లారెడ్డి మండలం దావల్ మల్కపల్లి గ్రామానికి చెందిన బోలుగారి హారిక, ఎల్లారెడ్డి జీవదాన్ హై స్కూల్ నుంచి 10/10 జీపీఎస్ మార్కులు సాధించి మండల టాపర్ గా నిలిచింది. విషయం తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ నాయకులు జడ్పీటిసి ఉషాగౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అద్యక్షులు కురుమ సాయిబాబా, సొసైటి డైరెక్టర్ నాగం గోపి కృష్ణ లు హారిక ఇంటికి వెళ్లి శాలువా కప్పి సత్కరించారు.

தொடர்புடைய செய்தி