నాగిరెడ్డిపేట్ టెన్త్ లో టాపర్లు వీరే

81பார்த்தது
నాగిరెడ్డిపేట్ టెన్త్ లో టాపర్లు వీరే
టెన్త్ ఫలితాల్లో నాగిరెడ్డిపేట్ మండల టాపర్లుగా ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల విద్యార్థులు అరవింద్ 9. 8, అశ్విన్ 9. 7, మోడల్ స్కూల్ విద్యార్థులు రిషిత, ఎండి నాబెల్ 9. 7 జిపిఎ సాధించి నిలిచారు. మండల విద్యాధికారి ఏవి. వెంకటేశం తెలిపారు. మోడల్ స్కూల్లో 98%, తాండూరు జడ్పిలో 90% , మాల్ తుమ్మెద జడ్పిలో 92%, ఆత్మకూర్ జడ్పిలో 90%, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో 97 శాతం విద్యార్థుల పాస్ ఆయినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி