ప్రభుత్వ కళాశాలలోనే నాణ్యమైన విద్య

64பார்த்தது
ప్రభుత్వ కళాశాలలోనే నాణ్యమైన విద్య
ప్రభుత్వ కళాశాలలో నిష్ణాతులైన అధ్యాపక బృందంచే నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని తాడ్వాయి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ యూసుఫ్ హుస్సేన్ అన్నారు. శనివారం జూనియర్ కాలేజ్ లో తల్లితండ్రుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ. ప్రభుత్వం కళాశాలలో చదివే బీద విద్యార్థుల కోసం అన్ని సౌకర్యాలను కల్పిస్తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி