ఎల్లారెడ్డి: ఇందిరమ్మ నమూనా ఇంటికి భూమి పూజ చేసిన ఎమ్యెల్యే

50பார்த்தது
రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లల్లో భాగంగా శనివారం రాత్రి ఎల్లారెడ్డి సెగ్మెంట్ గాంధారి మండల కేంద్రంలో ఇందిరమ్మ నమూనా ఇంటికి ఎల్లారెడ్డి ఎమ్యెల్యే కె. మదన్ మోహన్ రావు భూమి పూజ చేశారు. బ్రహ్మణోత్తములు ఎమ్యెల్యేచే శాస్ట్రోపేతంగా భూమి పూజ చేయించారు. నిరుపేదల సొంతింటి కల కాంగ్రెస్ సర్కార్ తోనే సాధ్యం అవుతుందని ఎమ్యెల్యే అన్నారు. కాంగ్రెస్ నేతలు ఎమ్యెల్యే వెంట ఉన్నారు.

தொடர்புடைய செய்தி