ఎల్లారెడ్డి: వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలి

63பார்த்தது
ఎల్లారెడ్డి: వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలి
మండలంలో నీటి ఎద్దడి ఉన్న గ్రామాలను తక్షణమే గుర్తించి చర్యలు చేపట్టాలని నాగిరెడ్డిపేట్ మండల ప్రత్యేక అధికారి, ఏడీఏ రత్నం అన్నారు. ఎంపీడీవో ఆఫీసులో శుక్రవారం పంచాయతీ కార్యదర్శులు, త్రాగునీటి సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలంలో నీటిఎద్దడి ఉన్న గ్రామాలను తక్షణమే గుర్తించాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. రానున్న వేసవికాలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.

தொடர்புடைய செய்தி