ఐ. ఎస్. ఆర్. డి ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ

66பார்த்தது
ఐ. ఎస్. ఆర్. డి ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో ఇన్స్ ఫైర్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 45 మంది వృద్ధులకు మంగళవారం దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పూజారి బాలు, ఐ. యస్. ఆర్. డి సంస్థ ప్రతినిధులు శివాజీరావు, రుస్తుం సంతోష్, విఠల్ రావు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி