ఎల్లారెడ్డిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు: ఒక కేసు నమోదు

52பார்த்தது
ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రములో శుక్రవారం సాయంత్రం ఏఎస్ఐ సిద్దిఖీ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. బాలికల హాస్టల్ ఎదురుగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి ద్విచక్ర వాహనం నడుపుతూ ఓ వ్యక్తి పట్టుబడినట్లు ఏఎస్ఐ తెలిపారు.

தொடர்புடைய செய்தி