ఎల్లారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్తల ప్రచారం

65பார்த்தது
ఎల్లారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్తల ప్రచారం
ఎల్లారెడ్డి నియోజకవర్గం, పట్టణంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశానుసారం పట్టణ 7వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారంలో వార్డ్ అధ్యక్షుడు జనుముల భూమయ్య, కార్యకర్తలు ప్రశాంత్, సతీష్, మహేష్, నాగరాజు, సందీప్, కార్యాకర్తలు ఆదివారం పాల్గొన్నారు. పలు కాంగ్రెస్ అభివృద్ధి కార్యక్రమాల గురించి వారు వివరించడం జరిగింది.

தொடர்புடைய செய்தி