మల్కాపూర్ గ్రామంలో కబ్జాకు గురైన 9 ఫీట్ల రోడ్డు...

61பார்த்தது
మల్కాపూర్ గ్రామంలో కబ్జాకు గురైన 9 ఫీట్ల రోడ్డు...
ఎల్లారెడ్డి మండలంలోని మల్కాపూర్ గ్రామంలో 7వ వార్డులో 9 ఫీట్ల రోడ్డు ఇంటి నిర్మాణం కోసం కబ్జాకు గురైందని, గ్రామానికి చెందిన అశమొల్ల సాయిబాబా అనే యువకుడు శుక్రవారం, జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. శనివారం ఆయన పట్టణంలో విలేఖరులతో మాట్లాడుతూ. కబ్జాపైవిచారణ జరిపిన తర్వాత కబ్జాకు గురైన రోడ్డును పునరుద్దరించి పొలాలకు వెళ్లేందుకు దారి చూపాలని ఫిర్యాదులో కోరినట్లు సాయిబాబా వివరించారు.

தொடர்புடைய செய்தி