రోగి ఆపరేషన్ కోసం రూ. 2, 50, 000 ఎల్ఓసి అందించిన ఎమ్యెల్యే

60பார்த்தது
రోగి ఆపరేషన్ కోసం రూ. 2, 50, 000 ఎల్ఓసి అందించిన ఎమ్యెల్యే
ఎల్లారెడ్డి మండలం అన్నసాగర్ గ్రామానికి చెందిన ఆసియా బేగంకి అనారోగ్యంతో బాధపడుతూ. ఆపరేషన్ తప్పనిసరి అని వైద్యులు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ఆసియ బేగం కుటుంబసభ్యులు ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదన్ మోహన్ ను కలిశారు. స్పందించి ఎమ్యెల్యే ప్రభుత్వం తరపు నుండి చికిత్స నిమిత్తం 2, 50, 000 రూపాయల ఎల్ఓసిని గురువారం రోగి కుటుంబానికి అందించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி