అంగన్వాడీలను నష్టం చేకూర్చే జీవో 10ని. తక్షణమే రద్దు చేయాలి

67பார்த்தது
అంగన్వాడీలను నష్టం చేకూర్చే జీవో 10ని. తక్షణమే రద్దు చేయాలి
జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు అంగన్వాడీ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు. సురేష్ ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అంగన్వాడి టీచర్లు, హెల్పర్లకు అనేక హామీలు ఏసీసీ, అధికారంలోకి రాగానే అన్ని విస్మరించారన్నారు. ఎమ్యెల్యే క్యాంపు ఆఫీసులో వినతిపత్రం అందించారు.

தொடர்புடைய செய்தி