అధ్వానంగా మారిన మురికి కాలువలు

52பார்த்தது
కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలం లింబూర్ గ్రామంలో ఎస్సీ కాలనీలో మురికి కాలువల పరిస్థితి అధ్వానంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం పరిశుభ్రంగా ఉండాలని ప్రత్యేక స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం తలపెట్టిన గ్రామంలో మాత్రం అధికారుల నిర్లక్ష్యంతో పూర్తిస్థాయిలో అమలకు నోచుకోలేదు. మురికి కాలువలు శుభ్రం చేయకపోవడంతో దుర్గ0ధ0తో పాటు దోమల బెడద అధికమైందని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி