కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం గోజేగావ్ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయని తహసిల్దార్ ముజీబ్ తెలిపారు. సోమవారం ఉదయం నుంచి వరద నీటి ప్రవాహం పెరగడంతో గ్రామానికి వెళ్లి బ్రిడ్జి పై నుంచి వరద నీటి ప్రవాహం కొనసాగుతుందన్నారు. బ్రిడ్జ్ ప్రాంతంలో వరద నీటి ప్రవాహన్ని అయినా పరిశీలించారు. లేండి వాగు పరివాహక గ్రామ ప్రజలు వాగు వైపు వెళ్లకుండా అప్రతంగా ఉండాలని సూచించారు.