జుక్కల్ లో ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభం

64பார்த்தது
జుక్కల్ లో ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభం
జుక్కల్ మండల కేంద్రంలో ఆర్టీసీ కార్గో సర్వీస్ కేంద్రాన్ని గురువారం కార్గో ఇన్చార్జ్ కాశిరాం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూక్కల్ మండల కేంద్రం నుండి రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికైనా వినియోగదారులు పార్సెల్ పంపించుకునే వీలుంటుందని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రీజినల్ ఇన్చార్జ్ కాశిరాం, బాన్సువాడ కార్గో ఇంచార్జ్ ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி