కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని భవిత సెంటర్లో శుక్రవారం 8 మంది విద్యార్థులకు ఫిజియోథెరపీ చికిత్సలు నిర్వహించినట్లు డాక్టర్ సారిక తెలిపారు. ఆమె మాట్లాడుతూ, ప్రతిరోజు విద్యార్థులకు వ్యాయామ చేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భవిత సెంటర్ ఉపాధ్యాయులు కమల్ కిషోర్, తదితరులు పాల్గొన్నారు.