నిజాంసాగర్: ముండ్ల పొదలను తొలగించండి

85பார்த்தது
నిజాంసాగర్ మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్, ప్రభుత్వ హాస్పిటల్ ప్రక్క నుంచి మట్టిరోడు గుండా ఇరు ప్రక్కల ముండ్ల పొదలతో అల్లుకోవడంతో వాహనదారులు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. పోలీస్ స్టేషన్, ప్రభుత్వ ఆసుపత్రి ప్రక్కనే ఉన్న కానీ అధికారులు వాటిని తొలగించాలని ఆలోచన లేకుండా పోయిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందించి ముళ్ళ పొదలను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி