భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా ఆదివారం మద్నూర్ మండలం కార్యవర్గము మరియు బూత్ అధ్యక్షులు శక్తి కేంద్ర ఇన్చార్జిల సమ్మేళనంలో అస్సాం ఎమ్మెల్యే అజయ్ కుమార్ రాయి మరియు కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు జుక్కల్ మాజీ శాసనసభ్యురాలు అరుణ తార మరియు జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కార్యవర్గ బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇంఛార్జిలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.