కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండల కేంద్రంలోని మల్కాపూర్ శివారులో శనివారం తెలంగాణ
క్రికెట్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే హన్మంత్ సిండే ప్రారంభించారు. ఎంపీపీ అశోక్ పటేల్, జెడ్పిటిసి భారతి రాజు, సొసైటీ చైర్మన్ బాలు, యువకులు పాల్గొన్నారు.