నిజాంసాగర్ మండలంలోని సుల్తానగర్ గ్రామంలో అచ్చంపేట సొసైటీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మల్లికార్జున్ కొబ్బరికాయ కొట్టి తూకానికి పూజ చేసి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అనిస్, బ్రహ్మం, సాయిలు, హైమద్, తదితరులు ఉన్నారు.